“Nenu Puttanu” is a beautiful and emotional song from the 1971 Telugu classic movie “Prem Nagar,” starring Akkineni Nageswara Rao (ANR) and Vanisri. The film was directed by K. S. Prakash Rao and is a significant entry in Telugu cinema’s romantic genre.
Awesome song ! i really love the lyrics 🙂
Lyrics of Nenu Puttanyu ee lokam Mechindhi song from Prem Nagar
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతో పని ఏముంది Don’t careనేను తాగితే కొందరి కన్నులు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంటలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి
తెల్లవారితే వెనకనా చేరి నవ్వుకుంటాయి Don’t careమనసును దాచేటందుకే పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి
ఎరిగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి Don’t careమనిషిని మనిషి కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్నీ బాటిల్ లోనేనే డింపేసెయ్
అగ్గిపుల్ల గీసేసే నీలో సైతాన్ తరిమేసెయ్
nEnu puTTAnu lokam mechchindi
nEnu yEDchAnu lOkam navvindi
nEnu navvAnu ii lOkam yEDchindi
nAkinka lOkamto pani yEmundi Don’t care
nEnu tAgitE kondari kaLLu gira gira tirigAyi
nEnu pADitE andari nOLLu vantalu pADAyi
nEnu ADitE andari kALLu nAto kalisAyi
tellavaaritE venakana chEri navvukunTAyi Don’t care
manasunu dAcheTandukE pai pai navvulu vunnAyi
manishi ki lEni andam kOsamE rangulu vunnAyi
yeragaka nammina vALLa nettikE chEtulu vastaayi
yeduTi manishiki cheppETandukE niitulu vunnAyi Don’t care
manishini manishi kalipETandukE pedavulu vunnAyi
pedavulu madhuram chEsETandukE madhuvulu vunnAyi
bAdhalanni bottle lo nEDE dimpEsey
aggi pulla giisEsEy niilO saitan tarimEsEy
Related Posts
Loves Music. Lyrics inspires me. I am here to share the lyrics of my fav songs.